రేపు జీవీఎంసీలో పీజీఆర్ఎస్

రేపు జీవీఎంసీలో పీజీఆర్ఎస్

VSP: రేపు జీవీఎంసీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగనున్నట్టు జీవీఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్, మేయర్ పీలా శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, గ్రేటర్ విశాఖ పరిధిలోని ప్రజలు తమ ఫిర్యాదులను అందజేయవచ్చని పేర్కొన్నారు.