అలంకారప్రాయంగా మిగిలిన నీటి కొళాయి

అలంకారప్రాయంగా మిగిలిన నీటి కొళాయి

ప్రకాశం: పామూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదురుగా ఉండే నీటి కొళాయి మరమ్మతులకు గురైంది. ఈ కొళాయి ప్రస్తుతం నీరు లేక అలంకారప్రాయంగా మిగిలింది. స్థానిక పంచాయతీ సిబ్బంది చొరవ తీసుకొని కుళాయికి మరమ్మతులు చేసి నీరు అందించాలని ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.