చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చైన్స్ స్నాచింగ్‌కి పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3.2 తులాల పుస్తెలతాడు, 1 బైక్ స్మార్ట్ ఫోన్ స్వాదినం చేసుకున్నారు. నిందితులు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన మందడి వినోద్, షేక్ నజ్మా అరెస్టు అయ్యారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.