'సింగరేణికి రావలసిన రూ. 50 వేల కోట్లు చెల్లించాలి'

'సింగరేణికి రావలసిన రూ. 50 వేల కోట్లు  చెల్లించాలి'

PDPL: రాష్ట్ర ప్రభుత్వ నుంచి సింగరేణికి రావాల్సిన రూ.50 వేల కోట్లు తక్షణమే చెల్లించాలని CITU రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి అన్నారు. రామగుండం సింగరేణి OCP-5 ప్రాజెక్టు ఆవరణలో బుధవారం జరిగిన గేట్ మీటింగ్లో నాయకులు పాల్గొని మాట్లాడారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు.