గ్యాస్ గోడౌన్‌లో తనిఖీలు

గ్యాస్ గోడౌన్‌లో తనిఖీలు

W.G: మొగల్తూరులోని లక్ష్మీ హరి ప్రియ HP గ్యాస్ గోడౌన‌ను శుక్రవారం ఆర్టీవో దాసిరాజు, తహసీల్దార్ రాజ్ కిషోర్ తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల నిల్వలను ఆన్‌లైన్ డేటాతో సరిపోల్చి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిబంధనలు పాటించాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు.