'ఉల్లి రైతులను ఆదుకోండి'

'ఉల్లి రైతులను ఆదుకోండి'

KRNL: ఉల్లి రైతుల కష్టాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పత్తికొండ వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉల్లి రైతుల కష్టాలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి కిలో రూ. 20 మాత్రమే అమ్ముతున్నారని రైతులను ఆదుకోవాలని తెలిపారు.