జిల్లాలో 60.56% ఓటింగ్

జిల్లాలో 60.56% ఓటింగ్

MDK: జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. ఉదయం 11 గంటల వరకు 60.56 శాతం పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. మండలాల వారీగా ఓటింగ్ శాతం వివరాలు.. చిలప్‌చెడు 63.91, కౌడిపల్లి 63.13, కొల్చారం 65.40, మాసాయిపేట 60.02, నర్సాపూర్ 50.22, శివంపేట 64.15, వెల్దుర్తి 57.18 శాతంగా ఓటింగ్ నమోదైనట్లు డీపీఓ యాదయ్య వివరించారు.