నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం నిరసన

నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం నిరసన

KMM: సీపీఎం నేత సామినేని రామారావు హత్యను ఖండిస్తూ సీపీఎం ఖమ్మం, రూరల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి జడ్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, రామారావును హత్య చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు డిమాండ్ చేశారు.