VIDEO: బంగాళాఖాతంలో 'దిట్వా' తుఫాన్
VSP: నైరుతి బంగాళాఖాతం , శ్రీలంక తీరాలకు ఆనుకుని కొనసాగుతున్న 'దిట్వా' తుఫాన్ వేగంగా కదులుతూ తీవ్రరూపం దాల్చుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాధ్ కుమార్ శనివారం తెలిపారు. ఆగ్నేయంగా 460 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 560 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు.