అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ: కలెక్టర్
NTR: ఖరీఫ్ సీజన్ (2025–26) కు సంబంధించి అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ రూరల్ నిడమానూరు,ఎనికేపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.