VIDEO: యూరియా సరఫరా చేయాలని రైతుల రాస్తారోకో

VIDEO: యూరియా సరఫరా చేయాలని రైతుల రాస్తారోకో

MBNR: నవాబుపేట మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా కొరకు రాగా.. యూరియా లభించకపోవడంతో మండల కేంద్రంలోని ఎర్ర సత్యం చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. అధికారులు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.