నిర్మల్‌లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

NRML: నిర్మల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఉదయం నుంచి బారులు తీరి సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లందరూ వారి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.