కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వీణవంకలో ప్రభుత్వ హైస్కూల్‌ను సందర్శించిన విద్యాకమిషన్ ఛైర్మన్ మురళి
★ జగిత్యాల పట్టణంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్
★ సిరిసిల్లను బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చాలి: NCPCR ఎం. చందన 
★ ఇల్లందకుంటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్