'రోడ్డు భద్రత నియమాలను ఖచ్చితంగా పాటించాలి'

'రోడ్డు భద్రత నియమాలను ఖచ్చితంగా పాటించాలి'

JN: జిల్లా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకల్లో ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే వాహనాలను నడపాలని, వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం (Helmet) ధరించాలని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.