డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన రేంజ్ డీఐజీ

డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన రేంజ్ డీఐజీ

AKP: విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మంగళవారం నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆధ్వర్యంలో డీఐజీకి గార్డ్ హాఫ్ హానర్‌తో స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ.. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణకు తక్షణం చేపట్టాల్సిన చర్యలను పోలీస్ సిబ్బందికి వివరించారు.