పదవీ కాలం పొడిగింపు.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు

KMR: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పాలకవర్గం పదవీ కాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వానికి మద్నూర్ సింగిల్ విండో ఛైర్మన్ శ్రీనివాస్ పటేల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సింగిల్ విండో కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.