'సృజనాత్మకతను ప్రోత్సహించడమే బ్యాగ్ లెస్ డే ముఖ్య ఉద్దేశ్యం'

'సృజనాత్మకతను ప్రోత్సహించడమే బ్యాగ్ లెస్ డే ముఖ్య ఉద్దేశ్యం'

KMM: సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రోత్సహించడమే బ్యాగ్ లెస్ డే ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బ్యాగ్ లెస్ డే కార్యక్రమంలో భాగంగా ఖమ్మం ఇందిరనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. సమూహంగా నైపుణ్య కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు కలుగుతుందన్నారు.