కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కోసూరులో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్
☞ గుడివాడ బైపాస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము 
☞ మొగల్రాజపురం‌లో భారీ అగ్ని ప్రమాదం.. భయాందోళనలో ప్రజలు
☞ తిరువూరులో వైసీపీ కోటి సంతకాల సేకరణ