సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా

సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వేళ CBSE బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఈ నెల 5, 6 తేదీల్లో జరగాల్సిన CBSE 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించింది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ ప్రాంతాల్లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు చెప్పింది.