కళ్లెంపూడిలో గడ్డివాములకు నిప్పు

విజయనగరం: లక్కవరపుకోట మండలం కళ్లెంపూడి గ్రామములో శనివారం గడ్డి కుప్పలు దగ్గం. ఒకే గ్రామంలో మూడు ప్రదేశాలలో గడ్డివాములను నిప్పు అంటుకునివడం. ఇది రాజకీయకక్షా, లేక మరే విధంగా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.