బోయిన్ పల్లిలో కొత్త మదర్సాను ప్రారంభించిన ఎమ్మెల్యే

MDCL: బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఎమ్మెల్యే కృష్ణారావుతో కలిసి కొత్త మదర్సాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బోయిన్పల్లి డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, వాటిలో హస్మత్ పేట చెరువు అభివృద్ధి, వర్షాకాలంలో కల్వర్టు నిర్మాణం, రోడ్లు, డ్రైనేజ్ పనులు ముఖ్యమైనవని తెలిపారు.