'ఐక్యమత్యంతో ఏకతాటిపై ఉండాలి'

'ఐక్యమత్యంతో ఏకతాటిపై ఉండాలి'

ADB: ఆదివాసీ పర్ధాన్ కులస్థులందరూ ఐక్యమత్యంతో ఏకతాటిపై ఉండాలని ఎంపీ గోడం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. హీరా సుకా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ పర్ధాన్ కులస్థుల సమస్యల పరిష్కరం కోసం కృషి చేస్తానన్నారు. హీరా సుకా లాంటి వేడుకలకు జయంతి వేడుకలకు కులస్థులు తరలి రావాలన్నారు.