ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ అంబేద్కర్
➢ ఒకేసారి మూడు టీచర్ ఉద్యోగాలు సాధించిన లోగిశ గ్రామానికి చెందిన సాలాపు ఆనంద్
➢ గుమ్మలక్ష్మీపురంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే జగదీశ్వరీ
➢ విజయనగరం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి