నిర్మల్ వాసికి ఆలిండియా 97వ ర్యాంక్

నిర్మల్ వాసికి ఆలిండియా 97వ ర్యాంక్

NRML: లక్ష్మణచందాకు చెందిన నవిత, సత్యనారాయణల దంపతుల కుమారుడు కొట్టూరి వినీత్ జాయింట్ సీఐఎస్ఆర్ పరీక్షలోని కెమికల్ సైన్సెస్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కెమికల్ సైన్సెస్ విభాగంలో ఆల్ ఇండియా 97వ ర్యాంక్‌తో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.