VIDEO: 'విద్యాదీవెన వెంటనే ఇవ్వాలి'
AKP: కూటమి ప్రభుత్వం మేనిపెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యాదీవెన వెంటనే ఇవ్వాలని సమన్వయకర్త భరత్ కుమార్ డిమాండ్ చేశారు. అనకాపల్లి పట్టణం వైసీపీ కార్యాలయం నుండి యువత విద్యార్థులు నాయకులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంకు ర్యాలీగా చేరారు. అక్కడ నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.