VIDEO: తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: అనపర్తి మండలంలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఆదివారం తిరంగా ర్యాలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామవరం నుంచి అనపర్తి వరకు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి గాంధీ బొమ్మ విగ్రహం వరకు పాదయాత్రగా ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.