కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

CTR: శాంతిపురం(M) దండి కుప్పం పంచాయతీ పాల్యంగట్టుకు చెందిన ముని (27) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఈ నెల రెండో తేదీన ఆయన పురుగు మందు తాగగా కుప్పం PES ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. మృతుడి తండ్రి గోవిందప్ప ఫిర్యాదు నేపథ్యంలో రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.