స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు భారీ ఊరట
ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు భారీ ఊరట లభించింది. ఇకపై పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, లైసెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదని FSSAI తెలిపింది. దీంతో చిరువ్యాపారులకు ఉపసమనం లభించనుందని పేర్కొంది. కాగా, గతంలో రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జారీ చేసేవారు.