గ్రామాల్లో నీటి సమస్య రానివద్దండి: MPP

గ్రామాల్లో నీటి సమస్య రానివద్దండి: MPP

CTR: పుంగనూరు మండల అభివృద్ధికి సమష్టి కృషి అవసరమని MPP భాస్కర్ రెడ్డి అన్నారు. ఇవాళ MPDO కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా జరిగింది. వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. మండలం పరిధిలో పాఠశాలలు రిపేర్లు ఉంటే ప్రతిపాదించాలన్నారు. గ్రామాల్లో నీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.