VIDEO: తెల్లవారుజాము నుంచే యూరియా కోసం పడిగాపులు

VIDEO: తెల్లవారుజాము నుంచే యూరియా కోసం పడిగాపులు

WGL: జిల్లావ్యాప్తంగా యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామపంచాయతీలో యూరియా కోసం సోమవారం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. రైతు కేంద్రాలకు యూరియా సెంటర్లకు వచ్చిందని తెలుసుకున్న రైతులు చీకట్లోనే పంపిణీ కేంద్రాలకు తరలివచ్చారు. యూరియా సెంటర్ల వద్ద పడిగాపులు గాస్తున్నారు.