ఒంగోలు ఉమెన్ పీఎస్ డీఎస్పీగా వీవీ రమణ కుమార్

ఒంగోలు ఉమెన్ పీఎస్ డీఎస్పీగా వీవీ రమణ కుమార్

ఒంగోలు ఉమెన్ పీఎస్ డీఎస్పీగా వీవీ రమణ్ కుమార్‌ను నియమిస్తూ గురువారం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు రమణ కుమార్ ఎలాంటి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్‌లో ఉన్నారు. గతంలో రమణ కుమార్ తిరుపతి, గుంటూరుతో పాటు పలు ప్రాంతాల్లో డీఎస్పీగా విధులు నిర్వహించారు.