చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

E.G: రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. కుమారి థియేటర్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు.