'కింగ్‌డమ్' ఎమోషనల్ సాంగ్ రిలీజ్

'కింగ్‌డమ్' ఎమోషనల్ సాంగ్ రిలీజ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటించిన సినిమా 'కింగ్‌డమ్'. వారిద్దరి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన 'అన్నా అంటూనే' పాట వీడియో వెర్షన్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడటంతో పాటు మ్యూజిక్ అందించారు. ఇక ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు.