రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

NGKL: జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా రికార్డు ఉప్పునుంతల 183.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అచ్చంపేట 158.5 మి.మీ, చారకొండ 133.8 మి.మీ, ఊర్కోండ 124.3 మి.మీ, తెలకపల్లి121.2 మి.మీ, బల్మూరులో 120.7 మి.మీ, వెల్దండ 108.0 మి.మీ, తాడూరు 107.5, లింగాలలో 104.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.