కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

MHBD: మరిపెడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్లనే వివిధ పార్టీలను విడి కుడియ తండా ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.