కాంగ్రెస్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్
TG: కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించారని మండిపడ్డారు. బీజేపీని విమర్శించే అర్హత కాంగ్రెస్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.