పాడేరులో ఏటీబీపీఎల్ క్రికెట్ ఎంపికలు
ASR: పాడేరు జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఏటీబీపీఎల్ (ATBPL) క్రికెట్ ఎంపికలు ఆర్గనైజర్ కొండలరావు ఆధ్వర్యంలో జరిగాయి. ఇక్కడ ఎంపికైన వారు మే 27న విశాఖలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తారు. వీరికి ఉచిత వసతి, భోజనం, కిట్లు అందిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. మ్యాచ్‌లు 'ఫ్యాన్ కోడ్'లో వస్తాయని నిర్వాహకులు తెలిపారు.