VIDEO: చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
SRCL: సిరిసిల్లలోని రాజీవ్ నగర్ చౌక ధరల దుకాణాన్ని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం తనిఖీ చేశారు. ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాల నమోదు సన్నబియ్యం పంపిణీని పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంతమంది లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకువెళ్లారు? బియ్యం పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రేషన్ డీలర్‌ను అడిగి తెలుసుకున్నారు.