VIDEO: జుజ్జురులో చేతికి వచ్చిన మొక్కజొన్న పంట

VIDEO: జుజ్జురులో చేతికి వచ్చిన మొక్కజొన్న పంట

NTR: వీరులపాడు(M) జుజ్జూరు గ్రామ శివారులో రైతులు మొక్కజొన్నను ఆరబెడుతున్నారు. ఖరీప్‌లో దిగుబడి ఆశాజనకంగా వచ్చినప్పటికీ సరైన ధరలు లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. ఖరీప్ సీజన్‌లో మొక్కజొన్నకు కేవలం రూ.2000 మాత్రమే ధర రావడంతో నష్టాలు చవిచూశామని రైతులు తెలిపారు.