'బీసీ ఉద్యమాన్ని చూసి ఓర్వలేక విమర్శలు'

'బీసీ ఉద్యమాన్ని చూసి ఓర్వలేక విమర్శలు'

MNCL: తెలంగాణ బీసీ సమాజాన్ని అవహేళన చేస్తూ విద్వేషాలను ప్రేరేపిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీఆర్పీ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బీసీ ఉద్యమాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని తెలిపారు.