సవర్గవలో శ్రీరామనవమి సందర్భంగా కుస్తీ పోటీలు

సవర్గవలో శ్రీరామనవమి సందర్భంగా కుస్తీ పోటీలు

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవర్గవ గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా కుస్తీ పోటీలు శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పైల్వాన్లు విచ్చేశారు. గ్రామ పెద్ద అశోక్ పటేల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కుస్తీ పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.