'పాడి రైతులకు విరివిగా రుణాల అందజేయాలి'

'పాడి రైతులకు విరివిగా రుణాల అందజేయాలి'

CTR: జిల్లాలోని పాడి రైతులకు విరివిగా రుణాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోనే ప్రత్యేక సమావేశం మందిరములో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు రుణాలు అందజేయడంలో లబ్ధిదారులు ఎంపిక పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ DD గోవిందయ్య, LDM హరీష్ పాల్గొన్నారు.