108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

నిజామాబాద్: నందిపేట్ మండలం ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీలేఖకు పురిటి నోప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. ప్రసవం నిమిత్తం అంబులెన్స్‌లో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. 108 సిబ్బంది ఈఎంటీ అకేశ్, పైలట్ నరేశ్ చాకచక్యంగా సుఖ ప్రసవం చేయడంతో మగ బిడ్డ జన్మించాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.