'రైతులు ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలి'

'రైతులు ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలి'

TG: కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యాన ప్రణాళికను VC రాజిరెడ్డి.. గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు అందజేశారు. ఈ ప్రణాళికలో రాష్ట్ర వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు, రైతుల ఆదాయాలు పెంచేందుకు సాంకేతికతతో కూడిన అంశాలు ఉన్నాయి. ప్రధానంగా కూరగాయలు, పండ్లు, పూల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచే లక్ష్యాలు ఇందులో ఉన్నాయి.