'బందు ఫర్ జస్టిస్' విజయవంతం చేయాలి'
NLG: ఈనెల 18న 'బంద్ ఫర్ జస్టిస్' విజయవంతం చేయాలని అమరవీరుల స్తూపం వద్ద BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో సోమవారం MLGలో పోస్టర్ ఆవిష్కరించారు. BC లకు రావలసిన న్యాయమైన వాటాను దక్కకుండా కొంతమంది అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. 42% BC రిజర్వేషన్లను రక్షించుకోవడమే ధ్యేయంగా BC, JAC పిలుపు మేరకు 'బంద్ ఫర్ జస్టిస్' విజయవంతం చేయాలని కోరారు.