సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వాల్ పెయింటింగ్

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వాల్ పెయింటింగ్

సంగారెడ్డి: జోగిపేట పట్టణంలో బుధవారం సీపీఎం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో వాల్ పెయింటింగ్ నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని వాల్ పెయింటింగ్ రైటింగ్ నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుంచి 28 వరకు నిర్వహించే సీపీఎం రాష్ట్ర 4వ, మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా నాయకులు కోరారు.