VIDEO: కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

VIDEO: కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

KKD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగిలి జాతీయ జెండాని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.