'హైడ్రా'ను అడ్డుకున్న స్థానికులు
HYD: షేక్‌పేట్‌లోని సక్కుబాయి హైస్కూల్ ముందు స్థలానికి ఫెన్సింగ్ వేయడానికి వచ్చిన హైడ్రా అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఫిల్మింనగర్ ఇన్‌స్పెక్టర్ సంతోషం, హైడ్రా అధికారి నర్సింగ్‌రావు నిన్న గ్రౌండ్‌కు వచ్చారు. ఇక్కడ దసరా సమ్మేళనం లాంటి పండుగలు చేసుకుంటామని దీనికి ఫెన్సింగ్ వేయడానికి ఒప్పుకొని స్థానికులు భీష్మించుకొని కూర్చున్నారు.