ఎన్టీఆర్ వైద్య సేవలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్

ఎన్టీఆర్ వైద్య సేవలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్

CTR: ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని ఎన్‌టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సేవలందించే ఆరోగ్య మిత్రలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రోగులు వైద్య సేవలు పొందడంలో ఆరోగ్యమిత్రలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు.