VIDEO: కొల్లాపూర్‌లో కాంగ్రెస్ సంబరాలు

VIDEO: కొల్లాపూర్‌లో కాంగ్రెస్ సంబరాలు

NGKL: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో, కొల్లాపూర్‌లో మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు అనుచరులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జూపల్లి అనుచరులు బాణసంచా పేలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయానికి విస్తృతంగా ప్రచారం నిర్వహించమన్నారు.